About Us

About :: Rebbanpallyvillage.com

Rebbanapally is a small and beautiful village located at Dhandapally Mandal, Mancherial district in the State of Telangana,INDIA and is on the Highway with connections to Nagpur, Delhi.. The village is at a distance of around 90 kms from Mancherial city and the village comprises of around 1000 households with a total population of 3500 villagers.

Farming and animal husbandry are the major occupations in the village. Farmers mostly grow Rice,vegetables,pulses and etc,.Apart from agriculture, villagers are also in service profession and are employed in nearby cities.

రెబ్బనపల్లి గ్రామాభివృద్ధి సంస్థ - దాతల సహకారంతో ఇప్పటి వరకు మేము చేసిన గ్రామాభివృద్ధి పనులు:


బడి పిలుస్తుంది:


  1. విద్యార్థులకు మరుగుదొడ్లు
  2. కుర్చొవడానికి బేంచిలూ
  3. చదువు కోవడానికి గ్రంథాలయం
  4. గత రెండు సంవత్సరం నుండి చదువు కోవడానికి ఉచితంగా పుస్తకాలు నోటు బుక్స్ , పెన్నులు ఇస్తున్నాం
  5. దూరం నుండి వచ్చే పిల్లలకు ఆటో మరియు సైకిళ్ళు
  6. కంప్యూటర్ ప్రయోగశాల మరియు బోధన
  7. అర్థాకలి తో ఏకాగ్రత కుదరదని సాయంకాలం విద్యార్థులకు అల్పాహారం
  8. అనారోగ్యం అభ్యాసనానికి ఆటంకం కారాదని శుద్ధ, చల్లని నీటి ఏర్పాట్లు
  9. పాఠశాలలో ప్రొజెక్టర్ తో బోధన
  10. పాఠశాలలో వార్షి కోత్సవం జరిపి నాము
  11. విద్యార్థులకు పుస్తకాల కోసం పాఠశాల సంచులు, బూట్లు, ఆటవస్తువులు
  12. క్రీడా వస్తువులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు సహకారం తో ఆటల పోటీలు నిర్వహించాం

  13. గ్రామం పిలుస్తుంది :


  14. వాడ వాడలా చెత్త కుండీల ఏర్పాటు.
  15. యువత సహకారం తో రోడ్డుకి ఇరువైపులా గల పొదల తొలగింపు.
  16. బాటసారి కోసం గ్రామం లో ఇరు వైపులా కుర్చొవడానికి సిమెంట్ బెంచీలు.
  17. 30 మంది మహిళలు కు కుట్టు మిషిన్లు
  18. పేద ప్రజలకు దుప్పట్లు పంచడం జరిగింది.


    1. చేయలిసిన కార్యకలాపాలు:

      1. Organic Farming

      2. Physical and Economic Development by using local material and technology

      3. Water and Waste management

      4. Sanitation and Hygiene

      5. Empowerment of women and harmonious relationships within the family

      6. cultural and aesthetic development

      7. Vocational training to young people become self-reliant by enabling them to establish their own business

Lorem Ipsum is has a moreless

Lorem Ipsum generators on the Internet tend to repeat predefined chunks as necessary, making this the first true generator on the Internet embarrassing hidden in the middle of text.

Our Products

...

vaura tegsner

Lorem Ipsum generators on the Internet tend to repeat predefined chunks as necessary

...

Jark Kohnson

Lorem Ipsum generators on the Internet tend to repeat predefined chunks as necessary

...

goes mehak

Lorem Ipsum generators on the Internet tend to repeat predefined chunks as necessary

...

Jark Kohnson

Lorem Ipsum generators on the Internet tend to repeat predefined chunks as necessary

Copyright © 2015 rebbanapallyvillage. All rights reserved